News28th Aug 03:15 PMSunil Byrisetty1 min read
మయన్మార్లో ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి విముక్తి
ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఆంధ్రప్రదేశ్ వాసులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సాయం చేశారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి మయన్మార్‌లో చిక్కుకున్నవిముక్తి లభించింది. భారతీయులను విదేశాంగ శ
ఏజెంట్ల చేతిలో మోసపోయిన
ఆంధ్రప్రదేశ్ వాసులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సాయం చేశారు.
ఏజెంట్ల చేతిలో మోసపోయి మయన్మార్‌లో చిక్కుకున్నవిముక్తి లభించింది. భారతీయులను విదేశాంగ శాఖ ఢిల్లీకి చేర్చింది.
వీరిలో ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన నలుగురిని కూటమి ప్రభుత్వం క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకోగా, వారి వారి గ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు స్వస్థలాలకు చేరడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.