Politics9th Mar 12:21 PMSunil Byrisetty1 min read

కార్మికుల భద్రంగా ఉంటేనే దేశ భద్రత

54వ జాతీయ భద్రత వారోత్సవాలను ఏపీ కార్మిక, కర్మాగార శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అనకాపల్లి కలెక్టర్ విజయ క్రిష్ణన్ ప్రారంభించారు. భద్రత పై అవగాహన వాక్ దాన్ నిర్వహించారు. జాతీయ రహదా

కార్మికుల భద్రంగా ఉంటేనే దేశ భద్రత
54వ జాతీయ భద్రత వారోత్సవాలను ఏపీ కార్మిక, కర్మాగార శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అనకాపల్లి కలెక్టర్ విజయ క్రిష్ణన్ ప్రారంభించారు. భద్రత పై అవగాహన వాక్ దాన్ నిర్వహించారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల భద్రంగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుందన్నారు. కార్మికులకు భీమా సహాయం అందాలంటే పథకాలలో నమోదు కావాలని, కార్మిక శాఖ అధికారులను సంప్రదించి బీమా పథకాలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు.
Subhash Vasamshetty
Chandra Babu
Janasena
సుభాష్ వాసంశెట్టి
చంద్ర బాబు
జనసేన
Scroll for the next article