News18th May 09:12 AMSunil Byrisetty1 min read
విశాఖలో ప్రధాని పర్యటన.. మంత్రుల కమిటీ
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లకు 5 గురు మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
ఈ పర్యటన ఏర్పాట్లకు 5 గురు మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
కమిటీలో ఉన్న మంత్రులు..
▪నారా లోకేష్
▪సత్యకుమార్ యాదవ్
▪శ్రీమతి వంగలపూడి అనిత
▪డోలా బాలవీరాంజనేయ స్వామి
▪ కందుల దుర్గేష్
ఈ మంత్రుల కమిటీకి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎమ్.టి.కృష్ణబాబు కన్వీనర్ గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.