Telangana1st Jun 10:42 AMSunil Byrisetty1 min read

మిస్ వరల్డ్ లో మిస్ బిహేవ్!!

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను విచారణ కమిటీ గుర్తించింది. మిస్ బిహేవ్ చేసినవాళ్లు సీఎంకు సన్నిహితులుగా అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ య

మిస్ వరల్డ్ లో మిస్ బిహేవ్!!
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను విచారణ కమిటీ గుర్తించింది. మిస్ బిహేవ్ చేసినవాళ్లు సీఎంకు సన్నిహితులుగా అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ యువ నేతలు TGMRIES ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌గా విచారణ కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. సీఎంవోకి సన్నిహితులు కావడంతో విషయం బైటికి పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఆమెతో వీరిద్దరూ అనుచితంగా ప్రవర్తించినట్టు దర్యాప్తు అధికారులు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. విచారణ బృందం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
Telangana News
Cm revanth
miss World
harassing miss england
congress
CCTV footage
మిస్ వరల్డ్ లో మిస్ బిహేవ్
ఇంగ్లండ్‌ సుందరి మిల్లా మ్యాగీ
Scroll for the next article