Politics6th Sep 12:48 PMSunil Byrisetty1 min read

లిక్కర్‌ స్కాం కేసులో మిథున్‌ రెడ్డికి బెయిల్‌

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ లభించింది. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వే

లిక్కర్‌ స్కాం కేసులో మిథున్‌ రెడ్డికి బెయిల్‌
ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ లభించింది. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. వాదనల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవచ్చంటూ ప్రభుత్వ లాయర్ పేర్కొన్నారు. అయితే ఎట్టకేలకు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ న్యాయస్థానం పేర్కొంది. ఈ నెల 11న తిరిగి సరెండర్‌ కావాలని మిథున్‌రెడ్డికి కోర్టు ఆదేశం ఇచ్చింది.
Andhra Pradesh
Mithun Reddy
Liquor Scam
AP Politics
YCP
ACB Court
Bail Case
లిక్కర్‌ స్కాం కేసులో మిథున్‌ రెడ్డికి బెయిల్‌
Scroll for the next article