News19th Oct 12:48 PMSunil Byrisetty1 min read

లోకేష్ ను కలిసిన మిజోరం సీఎం

ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా విచ్చేశారు. ఉండవల్లి నివాసానికి చేరుకున్న సీఎం లాల్దుహోమాకు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. లాల్దుహోమాను శ

లోకేష్ ను కలిసిన మిజోరం సీఎం
ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా విచ్చేశారు. ఉండవల్లి నివాసానికి చేరుకున్న సీఎం లాల్దుహోమాకు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. లాల్దుహోమాను శాలువాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను మంత్రి లోకేష్ బహూకరించారు. అనంతరం ముఖ్యమంత్రి లాల్దుహోమాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మిజోరం సీఎం లాల్దుహోమా ఏపీకి వచ్చారు.
Scroll for the next article