Politics5th Mar 09:26 AMSunil Byrisetty1 min read

ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పుకున్న నాగబాబు.?

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తొలుత నిర్ణయించారు. అలాగే ఎమ్మెల్సీ అయిన తర్వాత కేబినెట్‌లోకి తీసుకోవాలని మ

ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పుకున్న నాగబాబు.?
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తొలుత నిర్ణయించారు. అలాగే ఎమ్మెల్సీ అయిన తర్వాత కేబినెట్‌లోకి తీసుకోవాలని ముందు కూటమి నేతలు భావించారు. అయితే ఖాళీ అయిన 5 స్థానాల్లో కొన్ని కారణాలతో ఈ దఫా నాగబాబుకు ఎమ్మెల్సీ లేనట్లే కూటమి నాయకులు అంటున్నారు. నాగబాబుకి బదులు జనసేన పార్టీలో మరొకరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ ఐన రాజ్యసభ స్థానాన్ని నాగబాబుకు ఇచ్చే ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది.
Naga babu
Janasena
AP MLC Elections
AP Politics
నాగబాబు
జనసేన
Scroll for the next article