Politics26th Apr 01:18 PMSunil Byrisetty1 min read

షాకింగ్.. 3200 కోట్లు కాదు రూ. 10 వేల కోట్లపైనే!

జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణం ఇప్పటి వరకూ రూ.3200 కోట్లు మాత్రమే సీఐడీ వెలికితీసిందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కానీ అనధికార లావాదే

షాకింగ్.. 3200 కోట్లు కాదు రూ. 10 వేల కోట్లపైనే!
జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణం ఇప్పటి వరకూ రూ.3200 కోట్లు మాత్రమే సీఐడీ వెలికితీసిందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కానీ అనధికార లావాదేవీలు ఇంకా పెద్దమొత్తంలో జరిగాయన్నారు. మద్యం కుంభకోణం దర్యాప్తులో మరింత లోతుగా వెళ్లాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. డిపోలకు పోకుండా అనధికారికంగా బయటకు వెళ్లిన మద్యం కుంభకోణం రూ.10 వేల కోట్లు పైమాటే ఉంటుందని అంచనా వేశారు. సీఐడీ దర్యాప్తులో ఒక్కో సమాచారం బయటకు వస్తుంటే ఈడీ ఇంకా ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని సోమిరెడ్డి ప్రశ్నించారు.
AP Liquor Scam
YCP
YS Jagan
MLA Somireddy Chandra Mohan Reddy
మద్యం కుంభకోణం రూ.10 వేల కోట్లు
సీఐడీ
జగన్ జమానాలో లిక్కర్ కుంభకోణం
Scroll for the next article