Politics18th Mar 09:57 AMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీల క్రీడా పోటీల ఏర్పాట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షి
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీల క్రీడా పోటీల ఏర్పాట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షించారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలోఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సర్వం సిద్ధమైంది.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీల క్రీడా పోటీల ఏర్పాట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షించారు. ఇండోర్ స్టేడియంలో శెట్టిల్ ప్రాక్టీస్ చేసిన శాప్ చైర్మన్ తో కలిసి ఆడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
క్రీడా మైదానంలో చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన క్రీడా శాఖ మంత్రి.
ముఖ్యమంత్రి అధ్యక్షతన బహుమతులను ప్రదానం చేస్తారు.
సిఎం చంద్రబాబు బాత్మింటన్ లో పాల్గొంటారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.