News3rd Jul 12:30 PMSunil Byrisetty1 min read
ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాలు జేజేలు కొడుతున్నాయి. విదేశీ పర్యటనలో మోదీ పలు దేశాలను సందర్శిస్తున్నారు. ఘనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాలు జేజేలు కొడుతున్నాయి. విదేశీ పర్యటనలో మోదీ పలు దేశాలను సందర్శిస్తున్నారు. ఘనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం లభించింది. 'ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఘనా' మెడల్‌ను ఆ దేశ ప్రెసిడెంట్ మహామా స్వయంగా ప్రధాని మెడలో వేశారు. అనంతరం ఘనా అధ్యక్షుడికి, ప్రజలకు మోదీ ధన్య వాదాలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.