News16th May 04:26 PMSunil Byrisetty1 min read

ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు

ఈ ఏడాది ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. జూన్‌ 5 నాటికి రాష్ట్రంలోని రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. 10వ తేదీకి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే

ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు
ఈ ఏడాది ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. జూన్‌ 5 నాటికి రాష్ట్రంలోని రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. 10వ తేదీకి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. నేడో, రేపో బంగాళాఖాతంలోకి రుతుపవనాలు రానున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే నెలలో నైరుతి రుతుపవనాలు మరిన్ని వర్షాలు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Weather Update
bay of bengal
AP Rains
Heavy Rains To Hit In AP
ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
Scroll for the next article