Life Style15th Jul 11:36 AMSunil Byrisetty1 min read

దేశంలో సగానికిపైగా పెళ్లికాని ప్రసాద్‌లే!

మన దేశంలోని యువతలో సగానికి పైగా వివాహం కానివారే ఉన్నారట. జనాభా లెక్కల విభాగం ప్రకారం దేశంలో పెళ్లికాని యువత సంఖ్య క్రమంగా పెరుగుతోందట. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యక్తిగత నిర్ణయాలు వ

దేశంలో సగానికిపైగా పెళ్లికాని ప్రసాద్‌లే!
మన దేశంలోని యువతలో సగానికి పైగా వివాహం కానివారే ఉన్నారట. జనాభా లెక్కల విభాగం ప్రకారం దేశంలో పెళ్లికాని యువత సంఖ్య క్రమంగా పెరుగుతోందట. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. యుక్త వయసు జనాభాలో 51.1 శాతం మంది పెళ్లి చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పురుషులు 56.3 శాతం, మహిళలు 45.7 శాతంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 47.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 43.7 శాతం పెళ్లికాని వారు ఉన్నారని జనాభా లెక్కల విభాగం వెల్లడించింది.
Telugu states
unmarried youth
Census Department
adult population
Marriages
47.5 percent are unmarried
దేశంలో సగానికిపైగా పెళ్లికాని ప్రసాద్‌లే!
Scroll for the next article