Mobiles23rd Jan 04:20 PMSunil Byrisetty1 min read

మోటోరోలా నుంచి పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలో!

మోటోరోలా సరికొత్త మిడ్ రేంజ్ 5G స్మార్ట్ ఫోన్ MOTO G77 5Gని త్వరలో భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ తో పాటు

మోటోరోలా నుంచి పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలో!
మోటోరోలా సరికొత్త మిడ్ రేంజ్ 5G స్మార్ట్ ఫోన్ MOTO G77 5Gని త్వరలో భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా అన్నీ మోటోరోలా ఫోన్స్ మాదిరిగానే కలర్ ఫుల్ వేగాన్ లెదర్ డిజైన్ తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రారంభ ధర సుమారు రూ. 22,999 లు వద్ద ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Motorola
Moto G77 5G
Mid-Range Smartphone
5G Mobile
MediaTek Dimensity 6400
Android 15
108MP Camera
5200mAh Battery
Fast Charging
Budget Smartphone
Scroll for the next article