Electronics9th Aug 03:03 PMSunil Byrisetty1 min read

స్టైలిష్ డిజైన్లో మోటో బుక్ సర్ప్రైజ్

ఇటీవల ల్యాప్ టాప్‌ల తయారీలో తనదైన ముద్రను వేస్తున్న మోటోరోలా స్టైలిష్ లుక్‌లో కొత్త ల్యాపీని రిలీజ్ చేయబోతోంది. మోటో బుక్ 60ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుంది. ఇంటెల్ కోర్ 5,

స్టైలిష్ డిజైన్లో మోటో బుక్ సర్ప్రైజ్
ఇటీవల ల్యాప్ టాప్‌ల తయారీలో తనదైన ముద్రను వేస్తున్న మోటోరోలా స్టైలిష్ లుక్‌లో కొత్త ల్యాపీని రిలీజ్ చేయబోతోంది. మోటో బుక్ 60ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుంది. ఇంటెల్ కోర్ 5, 14-అంగుళాల 2880x1800 డిస్‌ప్లేతో స్టూడెంట్స్, బడ్జెట్ యూజర్స్‌కు అనువైనది. 512GB SSD, 16GB RAMతో సమర్థవంతమైన పనితీరు కనబరచనుంది. ధర రూ.62,000 నుంచి ప్రారంభం కానుంది. లైట్‌వెయిట్, స్టైలిష్ డిజైన్‌తో మార్కెట్‌లో సంచలనం సృష్టించనుంది. ఈ ల్యాప్‌టాప్ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఆకర్షణీయ ఎంపిక అని చెప్పవచ్చు.
Motorola Laptop
Moto Book 60
Intel Core 5
14-inch Display
2880x1800 Resolution
16GB RAM
512GB SSD
Budget Laptop
Student Laptop
Lightweight Laptop
Scroll for the next article