News19th Sep 11:16 AMSunil Byrisetty1 min read

విద్యుత్ దీపాలంకార‌ణ‌ను ప్రారంభించిన ఎంపీ

వైసిపి నాయ‌కులు ఎవ‌ర‌న్నా భ‌యం లేదని, చ‌ట్టాన్ని ప‌రిర‌క్షించే న్యాయమూర్తి అన్నా లెక్క‌ లేదని విజ‌య‌వాడ ఎంపీకేశినేని శివ‌నాథ్ వ్యాఖ్యానించారు. చ‌ట్టానికి, సాక్ష్యాల‌ను బ‌ట్టి తీర్ప

విద్యుత్ దీపాలంకార‌ణ‌ను ప్రారంభించిన ఎంపీ
వైసిపి నాయ‌కులు ఎవ‌ర‌న్నా భ‌యం లేదని, చ‌ట్టాన్ని ప‌రిర‌క్షించే న్యాయమూర్తి అన్నా లెక్క‌ లేదని విజ‌య‌వాడ ఎంపీకేశినేని శివ‌నాథ్ వ్యాఖ్యానించారు. చ‌ట్టానికి, సాక్ష్యాల‌ను బ‌ట్టి తీర్పు ఆ తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తితో పాటు బెంచ్‌ను కూడా వైసిపి నాయ‌కులు అవ‌మానించారన్నారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్‌లో భాగంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న‌ల ప్ర‌కారం న‌గరం మొత్తం దీపాలంకార‌ణ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న నివాసం విద్యుత్ దీపాల‌తో అల‌క‌రించటం జ‌రిగిందన్నారు. ఆ విద్యుత్ దీపాల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, బుద్దా వెంక‌న్న తో క‌లిసి ప్రారంభించారు.
Andhra Pradesh News
Vijayawada
Kesineni Sivanath
Buddha Venkanna
TDP
Chandrababu Naidu
Festival
Electric Decorations
Politics
MP Inauguration
విజయవాడ ఉత్సవం
దీపాలంకరణ ప్రారంభం
Scroll for the next article