Politics5th Oct 12:20 PMSunil Byrisetty1 min read

ఎంపీ మిథున్ కి షాక్.. బెయిల్ రద్దుకు పిటీషన్

ఇటీవల బెయిల్ పై విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ సిట్ పిటీషన్ దాఖలు చేసింది. ఎసీబీ కోర్టు ఇచ్చిన రెగ్యులర్

ఎంపీ మిథున్ కి షాక్.. బెయిల్ రద్దుకు పిటీషన్
ఇటీవల బెయిల్ పై విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ సిట్ పిటీషన్ దాఖలు చేసింది. ఎసీబీ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలున్నాయని, మిథున్ రెడ్డి వేసిన పిటీషన్లో తన నేర చరిత్ర వివరాలు పేర్కొనకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన 10 రోజులకే కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. దీనిపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Andhra Pradesh Politics
Mithun Reddy
YSRCP MP
ACB Court
SIT Petition
Bail Cancellation
Legal Case
Corruption
ఎంపీ మిథున్
బెయిల్ రద్దు
Scroll for the next article