News29th Aug 12:42 PMSunil Byrisetty1 min read

ICAI నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విశాఖలో జరుగుతున్న ICAI జాతీయ కాన్ఫరెన్స్ లో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ర్టం విడిపోయిన తరువాత ఆంధ్రా చాలా కోల్పోయిందని తెలిపారు. ఏపీలో డెవలప్ చేయ

ICAI నేషనల్ కాన్ఫరెన్స్ లో  మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విశాఖలో జరుగుతున్న ICAI జాతీయ కాన్ఫరెన్స్ లో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ర్టం విడిపోయిన తరువాత ఆంధ్రా చాలా కోల్పోయిందని తెలిపారు. ఏపీలో డెవలప్ చేయడానికి నిత్యం సీఎం చంద్రబాబు పాటుపడుతున్నారని వివరించారు. మన రాష్ట్రానికి ఐటీ చాలా అవసరమని, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలను గుర్తించి మన రాష్ట్రానికి వచ్చేలా సహకరించాలని కోరారు. ఇండస్ట్రీ పెట్టాలనుకునేవారిని స్వాగతించాలని పనిచేయాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఆశయ సాధనకు అందరూ పాటుపడదామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.
Andhra Pradesh
Visakhapatnam
Kondapalli Srinivas
ICAI National Conference
MSME
Industrial Investment
IT Development
పారిశ్రామిక పెట్టుబడులు
ICAI జాతీయ కాన్ఫరెన్స్
Scroll for the next article