Politics4th Nov 12:23 PMSunil Byrisetty1 min read

జడ్పీటీసీ, ఎంపీటీసీల్లోనూ గెలవాలి

మున్సిపల్ ఎన్నికల్లో NDA కూటమికి అపార విజయం అందించిన ప్రజలకు డిప్యూటీ సీఎం 'పవన్ కళ్యాణ్' ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు, సీఎం చంద్రబాబు నాయ

జడ్పీటీసీ, ఎంపీటీసీల్లోనూ గెలవాలి
మున్సిపల్ ఎన్నికల్లో NDA కూటమికి అపార విజయం అందించిన ప్రజలకు డిప్యూటీ సీఎం 'పవన్ కళ్యాణ్' ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు, సీఎం చంద్రబాబు నాయకత్వం, NDA భాగస్వామ్య పార్టీల కృషికి నిదర్శనమన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన జనసేన, తెదేపా, భాజపా శ్రేణులకు, వీర మహిళలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లోనూ NDA కూటమి శ్రేణులు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Scroll for the next article