Entertainment31st May 04:25 PMSunil Byrisetty1 min read

అఖిల్ పెళ్లి.. రేవంత్ ను కలిసిన అక్కినేని!

అక్కినేని నట వారసుడు అఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. కొద్ది నెలల క్రితమే చేయాలనుకున్నా అనివార్య కారణాలతో వాయిదా పడింది. తాజాగా సిసింద్రీ అఖిల్ అక్కినేని వివాహానికి తల్లిదండ్రులు

అఖిల్ పెళ్లి.. రేవంత్ ను కలిసిన అక్కినేని!
అక్కినేని నట వారసుడు అఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. కొద్ది నెలల క్రితమే చేయాలనుకున్నా అనివార్య కారణాలతో వాయిదా పడింది. తాజాగా సిసింద్రీ అఖిల్ అక్కినేని వివాహానికి తల్లిదండ్రులు నాగార్జున, అమల ముహూర్తం ఖరారు చేశారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో నాగార్జున కలిశారు. కుటుంబ సమేతంగా కలిసిన నాగార్జున తన కుమారుడు అఖిల్ వివాహ వేడుక ఆహ్వానాన్ని ముఖ్యమంత్రికి అందించారు.
Telangana News
akkineninagarjuna
cmrevanthreddy
invite for akhil akkineni marriage
wedding
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన నాగార్జున
Scroll for the next article