Entertainment8th Oct 10:48 AMSunil Byrisetty1 min read

నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో నానా పటేకర్ తుదిశ్వాస విడిచారు. ఉదయం 5.20 గంటలకు గుండెపోటుతో ఆస్పత్రికి తరలించగా చికి

నానా పటేకర్ కన్నుమూత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో నానా పటేకర్ తుదిశ్వాస విడిచారు. ఉదయం 5.20 గంటలకు గుండెపోటుతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 1951 జనవరి 1న బాంబేలో నానా పటేకర్ జననమైంది. నానా పటేకర్ గా సుపరిచితుడైన విశ్వనాథ్ పటేకర్ 1978లో గమన్ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. బాలీవుడ్ లో అరంగేట్రం తర్వాత కొన్ని మరాఠీ చిత్రాల్లోనూ నటించిన నానా పటేకర్ 1989లో 'పరిందా'లో నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్న నానా పటేకర్ విలక్షణ నటుడుగా పేరొందారు.
Scroll for the next article