News5th Nov 12:04 PMSunil Byrisetty1 min read

నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు

హెరిటేజ్ ఫుడ్స్ అధినేత, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. లండన్లో జరిగిన కార్యాక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ అవార్డులను అందజేసిం

నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు
హెరిటేజ్ ఫుడ్స్ అధినేత, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. లండన్లో జరిగిన కార్యాక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ అవార్డులను అందజేసింది. ఇటీవల భువనేశ్వరితో పాటు హెరిటేజ్ సంస్థకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించారు. అంకిత భావం, నైతిక నాయకత్వం, సుపరిపాలన, సామాజిక ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు ఐఓడీ పేర్కొంది. లండన్లో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితోపాటు హాజరయ్యారు.
Andhra Pradesh
Nara Bhuvaneswari
Heritage Foods
Chandrababu Naidu
Institute of Directors
London Event
Business Leadership
Ethical Governance
నైతిక పరిపాలన
సామాజిక ప్రభావం
మహిళా నాయకత్వం
Scroll for the next article