News9th Sep 11:14 AMSunil Byrisetty1 min read
నిజం గెలిచిందన్న లోకేష్
నిజం గెలిచింది పేరుతో నేడు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబును అక్రమ కేసులో నిర్బంధించి మూడేళ్లవుతుండడంతో కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గ
నిజం గెలిచింది పేరుతో నేడు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబును అక్రమ కేసులో నిర్బంధించి మూడేళ్లవుతుండడంతో కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ సూచించారు.
అక్రమ నిర్బంధాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు మంత్రి లోకేష్ ఆదేశం ఇచ్చారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ప్రదేశంలోనే నిజం గెలిచింది కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.