Politics21st Jan 11:20 AMSunil Byrisetty1 min read

వైసీపీకి కొత్త పేరు పెట్టిన లోకేష్!

ఏపీ రాజకీయాలు విమర్శలు ప్రతివిమర్శలతో నడుస్తున్నాయి. వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలను హైలెట్ చేస్తూ నారా లోకేష్ .. టీం 11 అని పేరు పెట్టారు. వైసీపీపై నారా లోకేష్ సెటైరిక్ వి

వైసీపీకి కొత్త పేరు పెట్టిన లోకేష్!
ఏపీ రాజకీయాలు విమర్శలు ప్రతివిమర్శలతో నడుస్తున్నాయి. వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలను హైలెట్ చేస్తూ నారా లోకేష్ .. టీం 11 అని పేరు పెట్టారు. వైసీపీపై నారా లోకేష్ సెటైరిక్ విమర్శలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీం-11 తీరును ఖండించారు. ఇన్వెస్టర్లు ఏపీకి రావద్దంటూ ఈ-మెయిల్స్ పంపే స్థాయికి వారు దిగజారారని.. టీం-11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని లోకేష్ సెటైర్ వేశారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల క్రెడిట్ ను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న టీం 11 తీరుపై మండిపడ్డారు.
Andhra Pradesh Politics
YSR Congress Party
YSRCP
Team 11
Nara Lokesh
Political Satire
AP Investments
రాజకీయ విమర్శలు
సెటైర్
ఏపీ పెట్టుబడులు
టీడీపీ
Scroll for the next article