News1st Mar 10:58 AMSunil Byrisetty1 min read

మంత్రాలయ రాఘవేంద్రుడి సేవలో లోకేష్

కర్నూలు జిల్లా మంత్రాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర

మంత్రాలయ రాఘవేంద్రుడి సేవలో లోకేష్
కర్నూలు జిల్లా మంత్రాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామిని లోకేష్ దర్శించుకోనున్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులు సైతం లోకేష్ కోసం బారులు తీరారు.
Nara Lokesh
Mantralayam
devotional
temple
నారా లోకేష్
మంత్రాలయం
భక్తి
దేవాలయం
Scroll for the next article