News9th Jun 11:08 AMSunil Byrisetty1 min read

విశాఖకు మంత్రి నారా లోకేష్

విశాఖకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. మంత్రి లోకేష్‌కు ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు స్వాగ

 విశాఖకు మంత్రి నారా లోకేష్
విశాఖకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. మంత్రి లోకేష్‌కు ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. పార్వతీపురం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ లో జరిగే షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025 కార్యక్రమంలో పాల్గొంటారు. పది, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించనున్నారు. అనంతరం పార్వతీపురం మండలం చినబొండపల్లిలో ఉత్తమ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్నారు.
Andhra Pradesh news
Nara Lokesh Parvathipuram Manyam district
Andhra Pradesh Shining Stars Award 2025
Sri Bharat
Vangalapudi Anita
TDP Leaders
పది
ఇంటర్ విద్యార్థులను సత్కరించనున్న లోకేశ్‌
Scroll for the next article