National9th Jul 09:32 AMSunil Byrisetty1 min read

నేడు భారత్‌ బంద్‌!

నేడు భారత్‌ బంద్‌కు కార్మిక సంఘాల పిలుపునిచ్చాయి. సమ్మెలో 10 కేంద్ర కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. కార్మికులపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మెకు దిగుతున్నట్లు అవి ప్రకటించాయ

నేడు భారత్‌ బంద్‌!
నేడు భారత్‌ బంద్‌కు కార్మిక సంఘాల పిలుపునిచ్చాయి. సమ్మెలో 10 కేంద్ర కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. కార్మికులపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మెకు దిగుతున్నట్లు అవి ప్రకటించాయి. కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని.. లేబర్ కోడ్స్‌ రద్దు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. కార్మిక సంఘాల సమ్మెకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. 25 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలపై బంద్ ప్రభావం ఉండనుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్, పోస్టల్, బొగ్గు గనులు, బ్యాంకింగ్, పరిశ్రమలు, ప్రజా రవాణా సంస్థలపై ప్రభావం ఉంటుంది.
India news
Bharat badh
Strike by trade unions
labour
25cr workers
Banking sector
trasport
నేడు భారత్‌ బంద్‌
Scroll for the next article