Technology1st Aug 12:00 PMSunil Byrisetty1 min read
టోల్ పాస్.. కొంత ఉపశమనం!
దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి ఆర్థిక అంశాల పరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఫాస్టాగ్ వార్షిక పాస్ రూపంలో యూజర్లకు టోల్ ఛార్జీల భారం తప్పనుంది. ఆగస్టు 15 నుంచి ప్రైవేటు వాహనదారుల
దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి ఆర్థిక అంశాల పరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఫాస్టాగ్ వార్షిక పాస్ రూపంలో యూజర్లకు టోల్ ఛార్జీల భారం తప్పనుంది. ఆగస్టు 15 నుంచి ప్రైవేటు వాహనదారులకు ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. రూ.3 వేలు చెల్లిస్తే ఏడాదిలో 200 ట్రిప్పులు వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. అంటే ఒక్కో టోల్ బూత్ వద్ద సగటున చెల్లించేది రూ.15 మాత్రమే. అలాగే టోల్ గేట్ల వద్ద పడిగాపులు కాసే సమయం కూడా తగ్గనుంది.