News5th Jun 11:48 AMSunil Byrisetty1 min read
పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం ట్వీట్..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో మొక్కలు నాటి, సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకుందామని సీఎం చంద్రబాబు ట్వీట్లో కోరారు.