Politics20th Aug 09:23 AMSunil Byrisetty1 min read

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నేడు నామినేషన్

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నేడు నామినేషన్ వేయనున్నారు. సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు సంతకాలు చేయనున్నారు. సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ కార్యక్రమ

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నేడు నామినేషన్
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నేడు నామినేషన్ వేయనున్నారు. సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు సంతకాలు చేయనున్నారు. సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీయే పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు ఆయనను ఢిల్లీలో కలిసి మద్దతు ప్రకటించారు. మరోవైపు ఇండి కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఎంపీల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీయే అభ్యర్థికి విజయం సునాయాసంగా దక్కనుంది.
Andhra Pradesh Politics
NDA
Vice President Election
Radhakrishnan
Nomination
TDP Support
INDIA Bloc
B. Sudarshan Reddy
Delhi Politics
ఉపరాష్ట్రపతి ఎన్నికలు
రాధాకృష్ణన్ నేడు నామినేషన్
Scroll for the next article