Education17th Apr 09:01 AMSunil Byrisetty1 min read

విడుదలైన నీట్‌- పీజీ నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష NEET-PG నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు N

విడుదలైన నీట్‌- పీజీ నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష NEET-PG నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు NBEMS ప్రకటించింది. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ మే 7 రాత్రి 11.55 గంటలుగా పేర్కొంది. నీట్-పీజీ పరీక్ష జూన్ 15న CBT విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహించనుంది. జూలై 15న ఫలితాలు విడుదల చేయనుంది. వైద్య విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు
NEET PG Notification Released
Exam
NBEMS
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం
నీట్-పీజీ నోటిఫికేషన్
Scroll for the next article