News28th Oct 02:54 PMSunil Byrisetty1 min read

మార్కెట్లోకి వెయ్యి నోట్లు?.. అవన్నీ గ్రాఫిక్సే!

త్వరలో రూ.1,000 కొత్త నోట్లు రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. కొత్త నోటు నమూనాను కూడా షేర్ చేస్తున్నాయి. అయితే ఈ పోస్టులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. త్వరల

మార్కెట్లోకి వెయ్యి నోట్లు?.. అవన్నీ గ్రాఫిక్సే!
త్వరలో రూ.1,000 కొత్త నోట్లు రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. కొత్త నోటు నమూనాను కూడా షేర్ చేస్తున్నాయి. అయితే ఈ పోస్టులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. త్వరలో కొత్త రూ.1,000 నోటు రానున్నట్లు SMలో ప్రచారం జరుగుతోంది. పసుపు రంగులో ఉండి, ఆలయం ఫొటో ఉన్న రూ. 1000 నోటు చలామణిలోకి వస్తుందంటూ కొందరు పోస్టులు పెట్టారు. ఈ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. RBI ఎలాంటి రూ.1000 నోటు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్చక్ విభాగం 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టింది.
Scroll for the next article