News26th Aug 11:23 AMSunil Byrisetty1 min read

అలర్ట్.. రేషన్ పంపిణీలో కొత్త మార్పులు

ఏపీలో రేషన్ కు సంబంధించి ఓ అలర్ట్. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేస

అలర్ట్.. రేషన్ పంపిణీలో కొత్త మార్పులు
ఏపీలో రేషన్ కు సంబంధించి ఓ అలర్ట్. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. స్మార్ట్ రేషన్ కార్డులు, ఈ-పోస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ- పోస్ మెషీన్లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు.
AP Ration Cards
Smart Ration Cards
Ration Distribution Changes
Iris Scan Ration
ePOS Machines
రేషన్ పంపిణీ మార్పులు
ఐరిస్ స్కాన్ రేషన్
ఈ-పోస్ యంత్రాలు
Scroll for the next article