News21st Aug 04:22 PMSunil Byrisetty1 min read

జీఓఎం జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు

జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై 3 బృందాలుగా మంత్రులు పర్యటించనున్నారు. ఈ నెల 29, 30 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో.జిల్లాల్లో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత ప

జీఓఎం జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై 3 బృందాలుగా మంత్రులు పర్యటించనున్నారు. ఈ నెల 29, 30 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో.జిల్లాల్లో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత పర్యటన చేయనున్నారు. వచ్చే నెల 2న అల్లూరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనుంది. అలాగే ఈ నెల 29న ప.గో., కృష్ణా జిల్లాల్లో మంత్రులు నాదెండ్ల, నారాయణ పర్యటన నిర్వహించనున్నారు. ఈ నెల 30న చిత్తూరు, కడప జిల్లాల్లో మంత్రుల పర్యటన ఉండనుంది. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరులో మంత్రులు నిమ్మల, సత్యకుమార్ పర్యటన చేపట్టనున్నారు. వచ్చే నెల 2న గుంటూరు జిల్లాలో మంత్రుల పర్యటన కొనసాగనుంది.
Andhra Pradesh news
district reorganization
AP ministers tour
Srikakulam
Vizianagaram
Visakhapatnam
East Godavari
West Godavari
Krishna
Chittoor
Kadapa
Prakasam
Nellore
Alluri district
Guntur
జిల్లాల పునర్విభజన
మంత్రుల పర్యటన
Scroll for the next article