News5th Sep 11:05 AMSunil Byrisetty1 min read

సీఎంకు నయా హెలికాప్టర్ ?

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల కోసం కొత్త హెలికాఫ్టర్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు భద్రత, సమయ పాలన దృష్ట్యా కొత్త ఎయిర్బస్ హెచ్-160 హెలికాప్టర్ను ఉపయోగిస్తున్నారు.

సీఎంకు నయా హెలికాప్టర్ ?
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల కోసం కొత్త హెలికాఫ్టర్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు భద్రత, సమయ పాలన దృష్ట్యా కొత్త ఎయిర్బస్ హెచ్-160 హెలికాప్టర్ను ఉపయోగిస్తున్నారు. పాత హెలికాప్టర్ ఎక్కువ దూరం ప్రయాణించలేకపోవడంతో గతంలో సమయం వృధా అయ్యేది. ఇప్పుడు నివాసం నుంచే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. కొత్త ఛాపర్ వల్ల సమయం ఆదా, ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh
Chandrababu Naidu
CM Helicopter
Airbus H160
CM Security
AP Politics
Visakhapatnam Tour
New Chopper
Time Management
హెలికాప్టర్ కేటాయింపు
విమానయాన సదుపాయాలు
Scroll for the next article