National1st Sep 08:55 AMSunil Byrisetty1 min read
ప్రపంచ రాజకీయాల్లో కొత్త శక్తి సమీకరణం!
అంతర్జాతీయ రాజకీయాలు మారుతున్నాయి. ఒకప్పుడు చిన్నచూపు చూసిన దేశాలు ఇప్పుడు మన చల్లని చూపు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇందుకు కారణం భారత విదేశాంగ విధానం. రష్యా - భారతదేశం - చైనా నేతల క
అంతర్జాతీయ రాజకీయాలు మారుతున్నాయి. ఒకప్పుడు చిన్నచూపు చూసిన దేశాలు ఇప్పుడు మన చల్లని చూపు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇందుకు కారణం భారత విదేశాంగ విధానం.
రష్యా - భారతదేశం - చైనా నేతల కలయిక ఒక సాధారణ భేటీ కాదు,
భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలు, వ్యాపార రంగం, పారిశ్రామిక వాతావరణంలో విప్లవాత్మక మార్పులకు సంకేతం.
అగ్రరాజ్య ఆధిపత్యానికి ఇది స్పష్టమైన హెచ్చరిక –
“ప్రపంచానికి నేనే బాస్” అనుకునే అహంకారానికి ఇది చెంపపెట్టు!
దేశహితం కంటే బాహ్య శక్తుల పాట పాడే చైనా భక్తులకు…
ఇది మింగలేని సత్యం, భరించలేని చిత్రరాజం!
ఇది కొత్త ప్రపంచ యుగానికి నాంది – భారత నాయకత్వానికి నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.