Electronics25th May 01:00 PMSunil Byrisetty1 min read
అమేజింగ్ స్మార్ట్ వాచ్.. చార్జింగ్ పెడితే 2 వారాలు!
ఆధునిక కాలంలో స్మార్ట్ వాచ్ ప్రతి ఒక్కరికీ అలంకారంగా మారింది. సమయం చూసుకోవడానికే కాదు, ఆరోగ్య సంరక్షణ, ఫిట్ నెస్ ట్రాకర్, మెసేజ్‌లు, కాల్స్ చేసుకోవడం, ఇ-మెయిల్స్ తదితర అన్ని పనులనూ
ఆధునిక కాలంలో స్మార్ట్ వాచ్ ప్రతి ఒక్కరికీ అలంకారంగా మారింది.
సమయం చూసుకోవడానికే కాదు, ఆరోగ్య సంరక్షణ, ఫిట్ నెస్ ట్రాకర్, మెసేజ్‌లు, కాల్స్ చేసుకోవడం, ఇ-మెయిల్స్ తదితర అన్ని పనులనూ స్మార్ట్‌గా చక్కబెట్టేయొచ్చు.
అయితే ఫోన్‌కు చార్జింగ్ పెట్టడం అలవాటైనట్లు స్మార్ట్ వాచ్‌కు కాలేదు.
దీంతో హడావుడిగా బయటకెళ్లేముందు వాచ్ చూఅమేజ్‌ఫిట్ సూపర్ స్మార్ట్ వాచ్‌సుకుని చార్జింగ్ లేదని దిగాలు పడాల్సిన పరిస్థితి వస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ను రిలీజ్ చేసింది.
ఈ అమేజ్ ఫిట్ బిప్ 6 పెద్ద 1.97 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో, దృఢమైన అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో వస్తుంది.
ఖరీదైన స్మార్ట్ వాచుల్లో ఉన్న అన్ని ఫీచర్లకు అదనంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఉండటం ఈ వాచ్ ప్రత్యేకత. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు వెర్షన్‌లకు కనెక్ట్ అయ్యేలా బ్లూటూత్ 5.2తో ఈ వాచ్ జెప్ ఓఎస్ 2.0 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది.
340 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ వాచ్ 14 రోజులు నిరంతరాయంగా పని చేస్తుంది.
బ్యాటరీ సేవర్ మోడ్‌లో వాడితే 26 రోజుల వరకు పని చేస్తుంది. రూ. 7,999 ధరలో ఉన్న ఈ వాచ్ అమేజ్‌ఫిట్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ సైట్‌లో అందుబాటులో ఉంది.