News10th Sep 01:36 PMSunil Byrisetty1 min read
తిరుపతి-విజయవాడ కొత్త విమాన సర్వీసు
నేటి నుంచి తిరుపతి-విజయవాడ కొత్త విమాన సర్వీసు నడవనుంది. కొత్త విమాన సర్వీసును ప్లె-91 విమానయాన సంస్థ నడుపుతోంది. తిరుపతిలో ప్లె-91 విమానం ఉదయం 8.05 కు బయల్దేరి 9.15కు విజయవాడ చేరు
నేటి నుంచి తిరుపతి-విజయవాడ కొత్త విమాన సర్వీసు నడవనుంది. కొత్త విమాన సర్వీసును ప్లె-91 విమానయాన సంస్థ నడుపుతోంది. తిరుపతిలో ప్లె-91 విమానం ఉదయం 8.05 కు బయల్దేరి 9.15కు విజయవాడ చేరుకోనుంది. ఉదయం 9.45కు విజయవాడ నుంచి బయల్దేరి 10.50 కి తిరుపతి చేరుకోనుంది. వారంలో నాలుగు రోజుల పాటు ప్లె-91 విమాన సర్వీసు నడవనుంది. ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు సంస్థ నిర్ణయించింది.