Entertainment19th Aug 04:07 PMSunil Byrisetty1 min read
బెట్టింగ్ కేసులో బుక్కైన నిధి!
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో నటి 'నిధి అగర్వాల్'కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు నిధి అగర్వాల్ హాజరయ్యారు. ఆన్‌లై
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో నటి 'నిధి అగర్వాల్'కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు నిధి అగర్వాల్ హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రచారం చేసినట్లు నిధి అగర్వాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ నిధిని విచారిస్తోంది.