Technology9th Aug 12:36 PMSunil Byrisetty1 min read

గేమింగ్ ప్రియులకు పండుగే.. నింటెండో స్విచ్ 2

గేమింగ్ ప్రియులకు ప్రముఖ గేమింగ్ సంస్థ నింటెండో పండుగలాంటి వార్త చెప్పింది. నింటెండో స్విచ్ 2ను త్వరలో తేనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ గ్యాడ్జెట్ గేమింగ్ ప్రపంచంల

గేమింగ్ ప్రియులకు పండుగే.. నింటెండో స్విచ్ 2
గేమింగ్ ప్రియులకు ప్రముఖ గేమింగ్ సంస్థ నింటెండో పండుగలాంటి వార్త చెప్పింది. నింటెండో స్విచ్ 2ను త్వరలో తేనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ గ్యాడ్జెట్ గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. 8-అంగుళాల 1440p డిస్‌ప్లే, 4K డాక్డ్ అవుట్‌పుట్‌తో నింటెండో స్విచ్ 2 వస్తుంది. మెరుగైన జాయ్-కాన్ కంట్రోలర్స్, బ్యాక్‌వర్డ్ కంపాటిబిలిటీ ఫీచర్లు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ధర సుమారు $400గా అంచనాలు ఉన్నాయి. గేమర్స్‌కు ఈ కన్సోల్ కొత్త అనుభవాన్ని అందిస్తుంది. ఈ కొత్త స్విచ్ పాత స్విచ్ గేమ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.
Nintendo
Nintendo Switch 2
gaming console
4K output
1440p display
Joy-Con controllers
backward compatibility
gaming news
September 2025 launch
video games
gadget launch
Scroll for the next article