National25th Jul 12:15 PMSunil Byrisetty1 min read

ఎక్కడ పుడితే అక్కడే ఆధార్!

చిన్నారులు ఎక్కడ జన్మిస్తే అక్కడే ఆధార్ నమోదు చేసేలా కేంద్రం నిర్ణయం చేసింది. చిన్నారులకు ఆధార్ తీసుకోవడానికి తల్లిదండ్రులు పడే కష్టాలకు స్వస్తి పలికేందుకు కేంద్రం చర్యలు చేపట్టింద

ఎక్కడ పుడితే అక్కడే ఆధార్!
చిన్నారులు ఎక్కడ జన్మిస్తే అక్కడే ఆధార్ నమోదు చేసేలా కేంద్రం నిర్ణయం చేసింది. చిన్నారులకు ఆధార్ తీసుకోవడానికి తల్లిదండ్రులు పడే కష్టాలకు స్వస్తి పలికేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ జారీ చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా శిశు ఆధార్ సేవా కేంద్రాలు ప్రారంభించింది. జనన ధ్రువపత్రం, వేలిముద్రలు తీసుకుని అక్కడికక్కడే ఆధార్ కార్డు జారీ చేస్తారు. తద్వారా చిన్నారుల విషయంలో ఆధార్ ఇబ్బందులకు చెక్ చెప్పనున్నారు.
India news
Aadhaar for Newborns
UIDAI
Aadhaar at Birth
India Digital Identity
Health Centres Aadhaar
పుట్టిన వెంటనే ఆధార్
ఆధార్ సేవా కేంద్రాలు
Scroll for the next article