News18th Jul 09:33 AMSunil Byrisetty1 min read
కరోనాతో కంగారొద్దు: మంత్రి సత్యకుమార్
దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అప్డేట్ ఇచ్చారు. కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్ర
దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అప్డేట్ ఇచ్చారు. కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు. అది ప్రమాదకర వేరియంట్ కాదని, కొవిడ్తో పాటు హెమటాలజీ, హైబీపీ కారణంగానే కొందరు మరణించారని చెప్పారు. గత 20 రోజుల్లో కేరళలో 115, కర్ణాటకలో 64, తమిళనాడులో 39, ఏపీలో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత అసలు వేరియంట్ తెలుస్తుందన్నారు.