News21st Jan 12:51 PMSunil Byrisetty1 min read

నో వర్క్..నోపై విధానం చట్టసభల్లో రావాలి

స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నో వర్క్.. నోపై విధానం చట్టసభల్లో రావాలన్నారు. సభ్యులు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారన్నారు. ఉద్యోగులు విధులకు రాకపోతే వే

నో వర్క్..నోపై విధానం చట్టసభల్లో రావాలి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నో వర్క్.. నోపై విధానం చట్టసభల్లో రావాలన్నారు. సభ్యులు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారన్నారు. ఉద్యోగులు విధులకు రాకపోతే వేతనాలు నిలిపివేస్తారని చెప్పారు. ఎమ్మెల్యేల అంశంలో అలా ఎందుకు చేయరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. నో వర్క్.. నోపే విధానానికి అనుగుణంగా చట్టం చేయాలని అఖిలభారత సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
Andhra Pradesh Assembly
Ayyannapatrudu
Speaker Remarks
No Work No Pay
Legislators Attendance
MLA Salaries
Legislative Reforms
చట్టసభ సంస్కరణలు
అఖిలభారత సభాపతుల సదస్సు
రాజకీయ బాధ్యత
Scroll for the next article