Mobiles9th Jun 03:05 PMSunil Byrisetty1 min read
మార్కెట్‌లోకి నోకియా సూపర్ ఫోన్.. లూమియా 500
ప్రముఖ మొబైల్ కంపెనీ నోకియా తిరిగి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి ప్రవేశించింది. లూమియా 500 5G పేరుతో తాజా ఫోన్‌ను విడుదల చేసింది. 400MP కెమెరా సెన్సార్‌తో ఈ ఫోన్ సంచలనం సృష
ప్రముఖ మొబైల్ కంపెనీ నోకియా తిరిగి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి ప్రవేశించింది. లూమియా 500 5G పేరుతో తాజా ఫోన్‌ను విడుదల చేసింది. 400MP కెమెరా సెన్సార్‌తో ఈ ఫోన్ సంచలనం సృష్టిస్తోంది. శక్తిమంతమైన 6000 mAh బ్యాటరీ ఈ ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆకర్షణీయమైన డిజైన్, బిల్డ్ క్వాలిటీతో తయారైన లూమియా పోలికార్బనేట్ ఫినిష్, ప్రీమియం మెటీరియల్స్, బోల్డ్ కలర్ ఎంపికలతో భారీ కెమెరా, బ్యాటరీతో వస్తోంది. 6.8 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, HDR10+, Dolby Vision సపోర్ట్ తో అత్యుత్తమ ఇమేజ్ క్వాలిటీ అందిస్తుంది. తక్కువ వెలుతురు ఉన్న సమయంలోనూ ఉత్తమ చిత్రాలు తీసే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ దీనిలో ఉంది.ఈ ఫోన్‌లో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ లెన్స్, మాక్రో లెన్స్, టైమ్-ఆఫ్-ఫ్లైట్ సెన్సార్లు ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్, సోలార్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.