International23rd Aug 09:24 AMSunil Byrisetty1 min read

నార్త్-సౌత్ కొరియా టెన్షన్.. యుద్ధమేనా!

.ప్రపంచంలో పలు దేశాల మధ్య యుద్ధాలు ఆగేలా లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం, రష్యా, ఉక్రెయిన్ ఇటీవల ఇండోనేషియా, థాయిలాండ్ ఇలా పలు దేశాలు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. తాజాగా నార్త

నార్త్-సౌత్ కొరియా టెన్షన్.. యుద్ధమేనా!
.ప్రపంచంలో పలు దేశాల మధ్య యుద్ధాలు ఆగేలా లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం, రష్యా, ఉక్రెయిన్ ఇటీవల ఇండోనేషియా, థాయిలాండ్ ఇలా పలు దేశాలు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. తాజాగా నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికాతో కలిసి సౌత్ కొరియా సైనిక విన్యాసాలు కొనసాగిస్తోంది. ఇరు దేశాలకు చెందిన 21 వేల మంది సైనికులు ఇందులో పాల్గొంటున్నారు. అయితే ఈ విన్యాసాలపై నార్త్ కొరియా అధినేత కిమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందా అనే టెన్షన్ నెలకొంది.
International
World Wars
Global Conflicts
Israel Palestine War
Russia Ukraine War
Indonesia Thailand Tensions
North Korea South Korea Conflict
US South Korea Military Drills
Kim Jong Un
South Korea Army
North Korea Warning
Scroll for the next article