Mobiles13th Dec 12:20 PMSunil Byrisetty1 min read
నేటి నుంచి నథింగ్ ఫోన్ 3a సేల్
నథింగ్ సంస్థ, కొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ Nothing Phone 3a కమ్యూనిటీ ఎడిషన్ ని భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్, 50MP కె
నథింగ్ సంస్థ, కొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ Nothing Phone 3a కమ్యూనిటీ ఎడిషన్ ని భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో రూ. 28,999 ధరలో 12 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ లో అందుబాటులోకి రావడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలైన Nothing Phone 3a కి సంబంధించిన స్పెషల్ ఎడిషన్ గా రావడం జరిగింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ Nothing Phone 3a మాదిరిగానే ఉండడం విశేషం. వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ తో పాటు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా , 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో విడుదల అవ్వడం జరిగింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధరని రూ. 28,999 లుగా కంపెనీ నిర్ణయించడం జరిగింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 13 నుంచి మన దేశంలో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.