Mobiles6th Jul 12:26 PMSunil Byrisetty1 min read

సూపర్ ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3ఏ ప్రో

స్మార్ట్ ఫోన్లలో కొత్త ఒరవడిని తెచ్చిన నథింగ్ తన కొత్త 3ఏ ప్రోను తీసుకొచ్చింది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 1080x2392 పిక్సెల్స్ రిజ

సూపర్ ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3ఏ ప్రో
స్మార్ట్ ఫోన్లలో కొత్త ఒరవడిని తెచ్చిన నథింగ్ తన కొత్త 3ఏ ప్రోను తీసుకొచ్చింది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 1080x2392 పిక్సెల్స్ రిజల్యూషన్, 120హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.77-ఇంచ్అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం పండా గ్లాస్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పాటు అడ్రినో 710 జీపీయూ, 12GB ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్3.1లో పనిచేస్తుంది. దీనికి IP64 రేటింగ్ ఉంది. నథింగ్ ఫోన్ 3ఏ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా అందుబాటులో ఉంది.
Smart phones
Nothing Phone 3A Pro smartphone
Nothing OS 15 based on Android 3.1
IP64 rating
transparent design
Snapdragon 7s Gen 3 chip
Scroll for the next article