Education20th May 11:20 AMSunil Byrisetty1 min read
హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
రెండేళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ప.గో.జిల్లా వెంకట్రామన్నగూడెం డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతిలో వచ్చిన మార్కుల పర్సంట
రెండేళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ప.గో.జిల్లా వెంకట్రామన్నగూడెం డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతిలో వచ్చిన మార్కుల పర్సంటేజీ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 528 సీట్లు ఉన్నట్లు కన్వీనర్ తెలిపారు.
కోర్సుల వివరాలు:
▪డిప్లొమా ఇన్ హార్టికల్చర్
▪డిప్లొమా ఇన్ హార్టికల్చర్ (ల్యాండ్ స్కేపింగ్ & నర్సరీ మేనేజ్మెంట్)
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్లో సమర్పించాలి. పూర్తి వివరాలకు https://drysrhu.ap.gov.in/ పరిశీలించాలని సూచించారు.