Notifications3rd Jul 11:02 AMSunil Byrisetty1 min read
డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్‌లో పోస్టులకు నోటిఫికేషన్
ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్‌లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కాంట్రాక్ట్ ప్రతిపాదికన జిల్లా స్థాయిలో పనిచేయుటకు మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అందుకోసం డెయిర
ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్‌లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కాంట్రాక్ట్ ప్రతిపాదికన జిల్లా స్థాయిలో పనిచేయుటకు మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అందుకోసం డెయిరీ టెక్నాలజీలో బీటెక్ చేసి ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఆన్లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు గడువుగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://apddcf.ap.gov.in పరిశీలించాలని సూచించారు.