Education30th May 03:22 PMSunil Byrisetty1 min read

సింగిల్ మేజర్ డిగ్రీ స్థానంలో డ్యూయల్

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సాధారణ డిగ్రీ విద్యలో కీలక మార్పు చేసింది. ప్రస్తుతం సింగిల్ మేజర్ డిగ్రీ విధానం అమల్లో ఉండగా.. తాజాగా డ్యూయల్ మేజర్ (రెండు ప్రధాన సబ్జెక్టులు) డిగ్ర

సింగిల్ మేజర్ డిగ్రీ స్థానంలో డ్యూయల్
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సాధారణ డిగ్రీ విద్యలో కీలక మార్పు చేసింది. ప్రస్తుతం సింగిల్ మేజర్ డిగ్రీ విధానం అమల్లో ఉండగా.. తాజాగా డ్యూయల్ మేజర్ (రెండు ప్రధాన సబ్జెక్టులు) డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు కొత్త విధానంపై నోటిఫికేషన్ జారీచేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి కాలేజీలు.. సింగిల్ మేజర్ నుంచి డ్యూయల్ మేజర్‌కు మారేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వాటి కాంబినేషన్లను సంబంధిత యూనివర్సిటీలు విడుదల చేస్తాయని తెలిపింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ స్వరూపం మళ్లీ మారనుంది.
Andhra Pradesh news
education
Double major degree
ugc dual degree guidelines
సింగిల్ మేజర్ డిగ్రీ స్థానంలో డ్యూయల్
Scroll for the next article