Jobs28th Dec 09:56 AMSunil Byrisetty1 min read

చంద్రన్న సంచార చికిత్సలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న సంచార చికిత్స (104 వాహనాలు)ల్లో ఖాళీల భర్తీకి నిర్వహణ సంస్థ భవ్య హెల్త్ కేర్ చంద్రన్న సంచార చికిత్సలో పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆప

చంద్రన్న సంచార చికిత్సలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న సంచార చికిత్స (104 వాహనాలు)ల్లో ఖాళీల భర్తీకి నిర్వహణ సంస్థ భవ్య హెల్త్ కేర్ చంద్రన్న సంచార చికిత్సలో పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పదో తరగతి అర్హత ఉన్న వారికి డ్రైవర్లుగా, డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పై అవగాహన వారికి డేటా ఎంట్రీ అపరేటర్లుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడ, తిరుపతిలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
Andhra Pradesh
Chandranna Mobile Medical Services
104 Vehicles
Job Notification
Bhavya Health Care
Driver Vacancies
Data Entry Operator Jobs
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు
ఆరోగ్య సేవలు
ప్రభుత్వ ఆరోగ్య పథకం
Scroll for the next article